తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 3 , ఆది వారం, ఆషాడ మాసం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.41

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

50

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.8.00 ల11.30.సా.2.00 ల4.00

Advertisement

దుర్ముహూర్తం: సా.5.02ల 5.53

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.విద్యార్థుల విదేశాలకు వెళ్లాలని ప్రయత్నంలో ఉంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

మీరంటే గిట్టని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

వృషభం:

Advertisement

ఈరోజు మీరు భూమి లేదా స్థలం కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది .మీరు వెళ్లే శుభకార్యాలలో మీకు అవమానం జరిగే అవకాశం ఉంది.బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయడం మంచిది.

ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

 ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.ఆ శుభవార్త మనసుని ఎంతో సంతోష పరుస్తుంది.

అప్పు తీర్చే ఆలోచనలో ఉంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.

సింహం:

 ఈరోజు మీరు గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీరు చేసిన ఉద్యోగంలో అడ్డంకులు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు వాయిదా చేసుకోవడం మంచిది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు జరిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

తులా:

ఈరోజు మీరు దైవ దర్శనం చేసుకుంటారు.బయట ఒత్తిడి వలన సతమతం అవుతారు.ఉద్యమంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కొన్ని పనులు మొదలు పెట్టడం మంచిది.పెట్టుబడి అధికంగా పెడతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.కొందరు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.దానికి ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం.

ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి.ఎప్పటినుంచో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలలో దూరంగా ఉండాలి.సహాయం చేయడానికి స్నేహితులు ముందుకు వస్తారు.

తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

కుంభం:

ఈరోజు మీరు అధిక సమస్యల నుండి బయట పడతారు.మీరు తల పెట్టిన పనుల్లో అడ్డంకులు జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సరదాగా కడుపుతారు.

మీ మనసులో మాట ఇతరులతో పంచుకోకపోవడం మంచిది.చాలా ఒత్తిడిగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బయట విషయాలు పట్టించుకోకపోవడం మంచిది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.

తాజా వార్తలు