తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 29, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.40

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

33

రాహుకాలం: ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు:షష్టి, సా.4.00ల5.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00ల10.48,ప.2.48ల3.36

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా ప్రతిఫలం అందుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు మీకు కలిసి వస్తుంది.దీని వల్ల సంతోషం ఉంటారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడి పెట్టకూడదు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

సమయాన్ని వృథా చేయకూడదు.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.అన్ని పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకూడదు.

సంతానం పట్ల ఆలోచిస్తారు.

తులా:

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా కష్టపడాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీరు పనిచేసే చోట శ్రద్ధగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని నూతన పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకండి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు