తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 8, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.51

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.50

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 మ3.10 సా4.50

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.కొన్ని అనవసరమైన గొడవల్లో దిగడం వల్ల కుటుంబ సభ్యుల పరువు పోయే అవకాశం ఉంది.మీ ప్రవర్తన వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్న అభిమానులు.. అలా జరగడం సాధ్యమా?

వృషభం:

Advertisement

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

ఆర్థికంగా ఈరోజు సంపాదన ఎక్కువగా ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కొన్ని ఆలోచనల వల్ల చింత చెందాల్సి వుంటుంది.ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో విజయాన్ని సాధిస్తారు.మీ నమ్మకం పట్ల మీకు గౌరవం అందుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఇతరులకు మీరు అప్పుగా ఇచ్చే సొమ్ము తీరిపోతుంది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.తీరిక లేని సమయంలో ఎక్కువగా గడుపుతారు.ఆర్థికంగా బాగా కష్ట పడతారు.

కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది.ఎక్కువ ఖర్చు చేయకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం:

ఈరోజు మీరు ముఖ్యమైన పనుల్లో దృష్టి పెట్టాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఖర్చులు తక్కువగా చేయాలి.

ఆరోగ్యంపట్ల సమస్యలు ఎక్కువ అవుతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తుల:

ఈరోజు ముఖ్యమైన విషయాల పట్ల ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తలుసుకుంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉంటాయి.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.అవసరమైన పనుల కోసం ఆర్థికంగా ఖర్చు చేస్తారు.

విరామం సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు:

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కుటుంబ సభ్యుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

సమయం గడుస్తున్న కొద్దీ ప్రశాంతంగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఏదైనా పనులు మొదలు పెడితే సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ పెడతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ శత్రువులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు.చేసే పనిలో స్పష్టత ఉండదు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల సలహాలు అందుతాయి.

అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

మీనం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అవగాహన ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

దీన్ని వల్ల లాభాలు ఉంటాయి.

తాజా వార్తలు