తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 8 సోమ వారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.45

సూర్యాస్తమయం:సాయంత్రం 06.14

రాహుకాలం: ఉ.

08.14 నుంచి 09.39 వరకు

అమృత ఘడియలు: ఉ.09.11 నుంచి 10.43 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 8 Monday 2021-తెల

దుర్ముహూర్తం: ఉ.11.05 నుంచి 12.30 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 8 Monday 2021

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ భాగస్వామితో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 8 Monday 2021
Advertisement

ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

దానధర్మాలు వంటివి చేయడంవల్ల సంతోషంగా ఉంటారు.మీ భాగస్వామితో కొన్ని పనులు మొదలు పెడతారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని కొందరు వ్యతిరేకంగా తీసుకోవడం వల్ల వాదనలు జరుగుతాయి.దీనివల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు.

పాత స్నేహితుల నుండి సహాయం అందుతుంది.మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని సహాయపడుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల ఇతరులకు అప్పుగా మీ సొమ్మును ఇస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు ఎదురవుతాయి.

ఇతరులతో మాట్లాడే ముందు ముఖ్యమైన విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.

సింహం:

ఈరోజు మీకు ఇతరుల నుండి సమస్యలు తలెత్తుతాయి.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కాస్త మనసు కుదుటపడుతుంది.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

కన్య:

ఈరోజు మీరు అనుకోకుండా లాభాలను పొందడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని పనులు మొదలు పెట్టేముందు ఆలోచించాలి.ఆరోగ్య సమస్య నుండి కోల్పోతారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.

మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య కాస్త ఇబ్బంది పెడుతుంది.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.కొన్ని లాభాలను కూడా పొందుతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.దైవ దర్శనాలు వంటి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుతాయి.ఇతరులకి అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది.

మీరు ఏదైనా పనులలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంది.మీ పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.

ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు