సూర్యోదయం: ఉదయం 6.42
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
16
రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు
అమృత ఘడియలు:ఉ.8.00 ల10.00 సా4.00 ల6.15
దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12వరకు
ఈరోజు మీరు ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు మీరు ఇచ్చే అప్పు తీరిపోతుంది.అనుకోకుండా దాని లాభం కలుగుతుంది.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.బయటకొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది.
ఈరోజు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
లేదంటే కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.మానసిక బలహీనత ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈరోజు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు పని చేసే చోట ఒత్తిడి అధికమవుతుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy