తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి11, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 6.46.సూర్యాస్తమయం: సాయంత్రం.

6.17.రాహుకాలం: సా.4.30 ల6.00.అమృత ఘడియలు: ఉ.9.10 ల9.20.దుర్ముహూర్తం: సా.4.25 ల5.13.

మేషం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీ ఆలోచన బట్టి నిర్ణయాలు ఉంటాయి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి. .

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు మొదలు పెట్టిన వాటి వల్ల ప్రయోజనం ఉండదు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు. .

మిథునం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.కొత్త విషయాలు తెలుసుకుంటారు. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఏవైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీరు చేసిన కొన్ని పనుల వల్ల కుటుంబ సభ్యులు ఆనందిస్తారు.ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచన చేయాలి. .

సింహం:

ఈరోజు మీరు ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముందుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. .

కన్య:

ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో ధైర్యంగా ఉండాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.సహనాన్ని కోల్పోకండి.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. .

తుల:

ఈరోజు మీరు కొన్ని తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన పనుల గురించి మాట్లాడాలి.దూర ప్రయాణాలు చేయకూడదు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. .

వృశ్చికం:

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.ఈ సమయం లో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వీలైనంతవరకు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలి.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉంటాయి. ప్రయాణాలు చేయకూడదు.ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం మంచిది. .

మకరం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది ఆలస్యం అవుతుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది.లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు. .

కుంభం:

ఈరోజు మీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.అనవసరంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొత్త పనులు మొదలు పెడతారు. .

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులకు అప్పుగా ఇవ్వడం వల్ల సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది..

తాజా వార్తలు