తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 8, సోమ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.01

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

42

రాహుకాలం: మ.7.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల 10.00 మ3.40 సా4.50 వరకు

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 మ1.38 ల 3.20 ల4.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ప్రముఖ వ్యక్తులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ఏవైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయడంమంచిది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వృషభం:

Advertisement

ఈరోజు ఆర్థికపరంగా మీకు బాగానే కలిసి వస్తుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

మీ వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టులతో పంచుకోండి.

కన్య:

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

తోటి వారి సహాయం అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

తులా:

ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.అనవసరమైన విషయాలలో తలదించకుండా ఉండడమే మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ మనసులో మాట ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచన చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.మీరే పని ప్రారంభించిన శుభమే జరుగుతుంది.

ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.మీపై ఉన్న బాధ బాధతలను నిర్లక్ష్యం చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.

ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనల్లో ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

మీనం:

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కొన్ని చెడు అలవాటులకు దూరంగా ఉండాలి.

తాజా వార్తలు