శ్రీవారి సేవలో తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు..

తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు.మంగళవారం ఉదయం స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

తాజా వార్తలు