ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
ఈ నెల 21న సర్టిఫికెట్ల పరిశీలనకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించనుండగా.
ఈ నెల 22న చివరి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది.ఈ నెల 21-23 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉండగా.
ఈ నెల 26న సీట్లు కేటాయిస్తారు.ఈ నెల 27న స్పాట్ అడ్మిషన్ల గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy