తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana Assembly Meeting ) ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈ సమావేశాల్లో భాగంగా ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను( Telangana Budget ) ప్రవేశపెట్టనుంది.
ఈ మేరకు సభలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క( Financial Minister Bhatti Vikramarka ) బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.ఈ నెల 11న అసెంబ్లీకి సెలవు నిర్ణయించగా.12వ తేదీన బడ్జెట్ పై చర్చ జరగనుంది.
అలాగే ఈనెల 13 వ తేదీన బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు.అనంతరం సమావేశాలు ముగియనున్నాయి.అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy