చాలా రోజులకు ఏవి కనిపించకుండా బాగా కవర్ చేసిన తేజస్వి మదివాడ.. వైరల్ ఫోటోలు?

తెలుగు ప్రేక్షకులకు తేజస్వి మదివాడ ( Tejaswi Madiwada ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం బిబి జోడీలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో అదరగొడుతుంది.

ఇక ఈ బ్యూటీ నటిగా కాకుండా వ్యక్తిగతంగా కూడా తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.ఇక సోషల్ మీడియాలో చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయమైంది.ఇందులో చిన్న పాత్రలో నటించి కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక అలా వెంట వెంటనే పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Advertisement

నటనకు కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగు బిగ్ బాస్ ( Big Boss )లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.

హౌస్ లో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.

ఇక ఈ షో నుండి బయటికి వచ్చాక అవకాశాలు కూడా అంతంతగా మాత్రమే అందుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ.

తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.

Advertisement

అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.

మామూలుగా తన ఏ ఫోటో పంచుకున్న అందులో కచ్చితంగా ఎద, థైస్ అందాలు( Thais beauties ) కనిపించే విధంగా చూపిస్తూ రెచ్చగొడుతూ.చీర కట్టిన కూడా ఏదో అందాలను బయటపెడుతూ ఉంటుంది.పొట్టి పొట్టి డ్రెస్ లలోనే కాకుండా మంచి ట్రెడిషనల్ డ్రెస్ లలో కూడా తను అందాలు ఆరబోస్తుందంటే.

తన డెడికేషన్ అలా ఉంటుందని చెప్పవచ్చు.అయితే తాజాగా తను కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా అందులో ఈసారి చాలా పద్ధతిగా కనిపించింది.

బ్లాక్ కలర్ చుడిదార్ వేసుకుని లుక్ కు తగ్గట్టు కెమెరాకు ఫోజులు ఇచ్చింది.మామూలుగా తన ఇచ్చే ఫోజులు కూడా వెరైటీగా ఉంటాయి.కానీ ఈసారి చాలా పద్ధతిగా కనిపించింది.

ఇక ఆ ఫోటోలు చూసి జనాలు షాక్ అవుతున్నారు.చాలా రోజులకు బట్టలు వేసుకున్నట్లు అనిపిస్తున్నావు అంటూ.

అదే నిండుగా బట్టలు వేసుకున్నట్లు అనిపిస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు.ఇక మరికొంతమంది ఎన్ని రోజులు ఉంటుందో ఇలా మళ్లీ యధావిధిగా తయారవుతుందిలే అని కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు