ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి అనే సంగతి అందరికీ తెలిసిందే.
ఇక త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎలక్షన్స్( AP Elections ) ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయని చెప్పాలి.
ఒకవైపు వైసీపీ మరోవైపు జనసేన టిడిపి కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల ప్రకటనలో బిజీగా అవుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా జనసేన( Janasena ) టిడిపి( TDP ) కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు.
ఈ జాబితాలో 99 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో 94 మంది టిడిపి అభ్యర్థులు ఉన్నారు.మిగిలిన ఐదుగురు జనసేన అభ్యర్థులను ప్రకటించారు.ఇలా అభ్యర్థులను ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఇప్పటికే వీరిపై ట్రోల్స్ మొదలయ్యాయి.
ఈ మాత్రం సీట్ల కోసం పార్టీలు పెట్టి టిడిపితో పొత్తు పెట్టుకోవడం దేనికి అంటూ పలువురు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై విమర్శలు కూడా కురిపిస్తున్నారు.
ఇలా జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసినటువంటి తరుణంలో నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు.జనసేన-టీడీపీ సీట్లు ప్రకటించగానే.కుక్క ఫొటో( Dog Photo ) ని తన ట్విట్టర్‌లో షేర్ చేసింది పూనమ్ కౌర్.
పాత సినిమాలో హీరోయిన్ శ్రీదేవి కుక్కని ఆడిస్తూ ఉన్న ఫొటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో వైసిపి సోషల్ మీడియా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు.
పూనమ్ భలే టైమ్ కి కుక్కను వదిలిందంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy