గంభీరావుపేట మండలంలో పలు గ్రామాలకు రాకపోకల నిలిపివేత! ఎస్సై మహేష్..

భారీగా కురుస్తున్న వర్షాల( Heavy rains )కు వరదలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.కొన్నిచోట్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది.

పూర్తిగా ధ్వంసం అయిన రోడ్ల గుండా వెళ్ళకుండా అధికారులు దారి మళ్లింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
గంభీరావుపట( Gambhiraopet)మండలంలోని సముద్రా లింగాపూర్ నుండి సింగసముద్రం, కోళ్లమద్ది నుండి నర్మల, మల్లుపల్లి నుండి సముద్రాలింగాపూర్ తో పాటు పలు గ్రామాల రోడ్లను మూసివేసినట్టు మండల ప్రజలు గమనించాలని ఎస్సై మహేష్( S.I.Mahesh) తెలిపారు.

ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత..

Latest Rajanna Sircilla News