పెళ్ళికి రెడీ అయిన త్రిష.. వరుడు ఎవరంటే..!

చెన్నై చిన్నది త్రిష పెళ్లి రెడీ అయ్యిందని కోలీవుడ్ టాక్.

అంతకుముందు వరుణ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుని పెళ్లి వరకు వెళ్లకుండానే వారి రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యింది.

ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టిన త్రిష మళ్లీ కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయ్యింది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిష ప్ర్స్తుతం ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను మెప్పిస్తుంది.

ఈ క్రమంలో త్రిష పెళ్లిపై మరోసారి డిస్కషన్స్ వస్తున్నాయి.త్రిష కోలీవుడ్ డైరక్టర్ తో ప్రేమలో పడ్డదన్న టాక్ వస్తుంది.

అతనితోనే త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.పెళ్లి తర్వాత కూడా సినిమా ఛాన్సులు వస్తే చేస్తానని అంటుంది.

Advertisement

అయితే త్రిష చేసుకునే ఆ డైరక్టర్ ఎవరన్నది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.ప్రస్తుతం త్రిష ఆ డైరక్టర్ తో సినిమా కూడా చేస్తుందని హింట్ ఇస్తున్నారు.

మరి త్రిష నిజంగానే డైరక్టర్ తో పెళ్లికి రెడీ అయ్యిందా.చెన్నై బ్యూటీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

త్రిష చేస్తున్న సినిమాలు తమిళంలో మంచి ఫలితాలు అందుకుంటున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు