మహేష్ బాబు గురించి ఆ చర్చకు ఇప్పట్లో తెర పడేట్లు లేదు

సూపర్ స్టార్‌ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

గత కొన్నాళ్లుగా మహేష్ బాబు సినిమాల ఫలితాలు పాజిటివ్‌ గా వస్తున్నాయి.

అన్ని సినిమాలు కూడా మినిమం వసూళ్లు రాబడుతూ దూసుకు పోతున్నాయి.ఇలాంటి సమయంలో ఆయన గురించి కొందరు చేసిన విమర్శల కారణంగా మహేష్ బాబు అభిమానులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు.

దాంతో వారు సోషల్‌ మీడియా( Social media ) ద్వారా తమ అభిమాన స్టార్‌ యొక్క గొప్పతనం చాటుతూ.ఆయన సినిమా కోసం ఎంతగా కష్టపడుతాడో చూపించే విధంగా పదే పదే ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు.ఈ విషయంలో మహేష్ బాబు యొక్క అభిమానుల కు కౌంటర్ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు పై వచ్చిన ఆ కామెంట్స్ ను కొందరు కంటిన్యూ చేస్తూ ఉంటే కొందరు మాత్రం ఇకపై అయినా మహేష్ బాబు గురించి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.సోషల్‌ మీడియాలోనే కాకుండా బాహాటంగా కూడా ఈ విషయాన్ని కొందరు తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

మొత్తానికి మహేష్ బాబు గురించి వచ్చిన ఆ తప్పుడు కథనం పై చర్చలు తీసుకోవాలని.లేదంటే ఇతర హీరోల పై కూడా ముందు ముందు అలాంటి కామెంట్స్ పోస్ట్‌ లు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో మహేష్ బాబు తదుపరి సినిమా ఉండబోతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా కు సంబంధించిన విషయం గురించి ఒక మీడియా సంస్థ మహేష్ బాబును కించ పర్చుతూ కథనుం ను రాసుకు వచ్చిన విషయం తెల్సిందే.ఇప్పుడు అదే చర్చనీయాంశం అవుతోంది.

ఇప్పట్లో ఆ వివాదానికి తెర పడే అవకాశాలు కనిపించడం లేదు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు