Jaya Madhuri, Swetha : తన విడాకులకు కారణం తల్లి అని ఏళ్లుగా ఆమెను దూరం పెడుతున్న అమితాబ్ కూతురు

అమితాబ్ బచ్చన్ మరియు జయ మాధురి( Jaya Madhuri ) ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లపాటు నటించి ఆ తర్వాత ఆ ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

వీరిద్దరికి అభిషేక్ బచ్చన్ మరియు శ్వేత( swetha ) జన్మించారు.

అభిషేక్ బచ్చన్ ప్రపంచంలో కెల్లా అందగత్తె ఆయన ఐశ్వర్య రాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే జయ మాత్రం తన కూతురికి సంబంధించిన పెళ్లి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేదట.

చాలా చిన్న వయసులోనే శ్వేతకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసింది.అంత పెద్ద స్టార్ హీరో కూతురు అయినప్పటికీ కూడా 23 ఏళ్లకే శ్వేతకు వివాహం జరిగిందంటే ఆ రోజుల్లో జయ ఎంత కఠినంగా ఉండేవారో మనం అర్థం చేసుకోవచ్చు.

శ్వేత 1974లో పుట్టగా ఆమెకు 1997లో ప్రముఖ వ్యాపారవేత్త ఆయన నిఖిల్ నందా( Nikhil Nanda ) తో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.శ్వేతా ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో విడిగానే ఉంటుంది.

Advertisement

అతి చిన్న వయసులో పెళ్లి చేయడంతో తనకు కుటుంబాన్ని ఎలా మైంటైన్ చేయాలో అర్థం కాలేదు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం కావడంతో అనేక పొరపచ్చాలు వచ్చాయి.వాటిని డీల్ చేయడంలో కూడా నిఖిల్ మరియు శ్వేతా ఫెయిల్ కావడంతో అవి విడాకులకు దారి తీసాయి.

ఇద్దరూ విడాకులు అయితే తీసుకున్నారు కానీ ఇలా తన జీవితం ఒంటరిగా మిగిలిపోవడానికి తన తల్లి చేసిన వివాహమే కారణమని శ్వేత ఎప్పుడూ నిందిస్తూ ఉంటుందట.తన తల్లితో చాలా ఏళ్ల పాటు ఇదే విషయంపై గొడవ పడుతూ ఉంటుందట.అంతే కాదు చాలా రోజులు ఆమెతో మాట్లాడలేదనేది కూడా అందరికీ తెలిసిన విషయమే.

తన జీవితం ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నప్పటికీ ఒక తోడు లేకపోవడం ఆమెకు ఎప్పటికీ ఒక వెళితే అందుకే కన్నతల్లితో ఏళ్ల తరబడి దూరం అయిపోయింది శ్వేత.ఇక ఇప్పుడు ఆమె కొన్ని వ్యాపారాలు చేస్తూ మోడలింగ్ కూడా చేస్తూ చాలా బిజీగా తన సమయాన్ని గడుపుతుంది.

షియోమి/ రెడ్ మీ మొబైల్స్ లో మీకు పనికివచ్చే 7 రహస్య ట్రిక్స్
Advertisement
" autoplay>

తాజా వార్తలు