పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తున్న ఏ ఏం రత్నం కొడుకు... వర్కౌట్ అవుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా గత నాలుగు సంవత్సరాల కిందట క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) అనే సినిమా మొదలైంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతూ వస్తుంది.

 Is Ratnam's Son, Who Is Directing Pawan Kalyan, Going To Work Out , Pawan Kalya-TeluguStop.com

ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్ ను ఆపివేయడం జరిగింది.ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే డైరెక్టర్ క్రిష్( Director Krish ) ఈ సినిమా నుంచి తప్పుకోవడం అనేది నిజంగా సినిమా యూనిట్ తో పాటు, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Telugu Krish, Ratnams Son, Jyoti Krishna, Mm Ratnam, Pawan Kalyan-Movie

అయితే ఈ సినిమా లేటవుతుందనే నేపథ్యంలోనే తను ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా క్రిష్ ఒక వివరణ కూడా ఇచ్చాడు.అయితే ఇలాంటి గ్రామాల్లో ఈ సినిమాని ఎవరు డైరెక్షన్ చేస్తారు అనే విధంగా కొన్ని వార్తలైతే వచ్చాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఏ ఏం రత్నం( MM Ratnam ) కొడుకు అయిన జ్యోతి కృష్ణ( Jyoti Krishna ) డైరెక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటికే జ్యోతి కృష్ణ నా మనసు నీకు తెలుసు, ఆక్సిజన్ లాంటి సినిమాలను డైరెక్షన్ చేశాడు.

 Is Ratnam's Son, Who Is Directing Pawan Kalyan, Going To Work Out , Pawan Kalya-TeluguStop.com

అయితే వాటిలో ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోవడం విశేషం.

Telugu Krish, Ratnams Son, Jyoti Krishna, Mm Ratnam, Pawan Kalyan-Movie

మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా అయిన మంచి విజయాన్ని సాధిస్తుందా దర్శకుడుగా తన సత్తా చాటుకుంటాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టు మీద పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతవరకు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది… ఇక జ్యోతికృష్ణ కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకు మాత్రం ఆయన దర్శకుడిగా మంచి పేరు అయితే సంపాదించుకుంటారు అలా కాకుండా సింహాన్ని ఎంగేజింగ్ గా తీయలేక పోతే మాత్రం అయిన చాలా విమర్శ లను ఎదుర్కోవాల్సి వస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube