సమంతను అలా చూసి కన్నీళ్లు వచ్చాయి అంటూ శోభిత పోస్ట్‌.. ఫ్యాన్స్ కి పెద్ద ట్విస్ట్‌ ఇచ్చింది

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంతను( Samantha) గత కొన్నాళ్లుగా మీడియాలో రకరకాలుగా చూపిస్తూ వస్తున్నారు.

ఆమె అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతుంది అంటూ ప్రచారం జరిగిన తర్వాత వెంటనే ఆమె అంతా బాగానే ఉంది కానీ ఆమె ఫేస్ లో మునుపటి గ్లో లేదు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

ఆ విషయం గురించి పక్కన పెడితే నాగ చైతన్య ( Naga Chaitanya )నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరుస సినిమాలతో బిజీ అవ్వాలని ఆశ పడుతోంది.

అందుకు తగ్గట్లుగానే ఆమె కెరీర్ ను ప్లాన్‌ చేసుకుంటుంది.మరో వైపు నాగ చైతన్య మాత్రం శోభిత దూళిపాళ్ల( Sobhita Dulipalla ) తో ప్రేమలో ఉన్నాడు అనే ప్రచారం జరుగుతోంది.అందుకు సంబంధించిన పలు సాక్ష్యాలు కూడా వచ్చాయి.

దాంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది.ఇద్దరు కూడా త్వరలో పెళ్లి పీఠలు ఎక్కే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

Advertisement

ఈ సమయంలో శోభిత దూళిపాళ్ల నోటి నుండి సమంత పేరు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.ఒక వేళ సమంత అనే పేరును శోభిత ప్రస్థావిస్తే అంతా కూడా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.తాజాగా శోభిత సోషల్ మీడియాలో సమంత పేరు చూసి అంతా షాక్ అయ్యారు.

సమంత ను నేను పెళ్లి బట్టల్లో చూసి షాక్ అయ్యాను.ఆమె ను అలా చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు అంటూ శోభిత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.

అయితే అసలు విషయం ఏంటీ అంటే శోభిత యొక్క సోదరి పేరు సమంత.ఆ సోదరి పెళ్లి తాజాగా వైజాగ్ లో జరిగింది.

ఆ పెళ్లి వేడుకలో హాజరు అయిన శోభిత దూళిపాళ్ల అందరు షాక్ అయే విధంగా పోస్ట్ పెట్టి ఆశ్చర్యపర్చింది.సమంత మాజీ భర్త తో శోభిత ప్రేమలో ఉంది.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

అలాంటి సమంత పేరును వాడటం అంటే కచ్చితంగా ప్రత్యేకమైన విషయం అనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు