సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు..!!

సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూం.లాడ్జి ప్రమాద ఘటనలో మొత్తం ఎనిమిది మంది మరణించడం జరిగింది.

ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీతోపాటు పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది.అయితే ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Serious Comments On Revanth Reddy's Government On Secunderabad Fire Accident ,

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 8 మంది దుర్మరణం చెందారని అన్నారు.గతంలో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్న ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

హైదరాబాదు లాంటి మహానగరంలో ప్రభుత్వం నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకి కారణం అవుతుందని తెలిపారు.ఇటీవల తుక్కు గోడౌన్ లో కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాయని తెలిపారు.

Advertisement

ఇదిలా ఉంటే సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు