నటుడిగా మారానున్న డైరెక్టర్ అనిల్ రావిపుడి!

సినీ పరిశ్రమలో నటులు మారడానికి ఎన్నో సాహసాలు చేస్తుంటారు.ఎన్నో శిక్షణ లు చేసి సినిమాల్లోకి అడుగు పెడుతారు.

ఇక దర్శకులు కూడా నేరుగా రాకుండా తమదంటూ గుర్తింపు నిరూపించి దర్శకత్వంను పరిచయం చేస్తారు.ఇక చాలామంది దర్శకులు తమదైన గుర్తింపుతో విజయాలను అందుకుంటారు.

ఇక సినిమాలో నటించే నటులు దర్శకులుగా, నిర్మాతగా పరిచయం కావడం తక్కువేనని చెప్పాలి.కానీ దర్శకులు నటులు గా మారడం చాలామంది దర్శకుల ను చూసాం.

ఇదిలా ఉంటే మరో దర్శకుడు నటుడిగా మారనున్న వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా తెలుగు, తమిళంలో నటుడిగా బిజీ గా ఉన్న సముద్రఖని కూడా దర్శకుడే.

Advertisement

తెలుగులో దాసరి నారాయణ దర్శకుడే కానీ నటనతో మంచి గుర్తింపు పొందాడు.ఇక ప్రస్తుతం మరో దర్శకుడు అనిల్ రావిపూడి.

ఈయన సినిమాల్లో నటుడిగా మారుతున్న విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.తన దర్శకత్వంలో మంచి విజయాలను సంపాదించుకున్న అనిల్ రావిపూడి త్వరలో తెర వెనుక నుండి తెర ముందుకు రానున్నాడు.

యాక్షన్ అనే పిలుపు నుండి యాక్టింగ్ లోకి మారుతున్నాడు.ప్రస్తుతం అనిల్ రావిపూడి తన దర్శకత్వంలో వరుస సినిమాలతో స్టార్ హీరోలతో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం హీరో విక్టరీ వెంకటేష్, మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్3 సినిమాలో తన దర్శకత్వం తో బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తున్నారు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయడానికి సినీ బృందం సిద్ధంగా ఉంది.అంతే కాకుండా మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమాలో చేయనున్నాడు.

Advertisement

అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి తన దర్శకత్వంలో నే కాకుండా.

నటుడిగా కూడా ఎంత గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాల్సిందే.

తాజా వార్తలు