వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మేకావానిపాలెం బరిలో విచ్చలవిడిగా కోడిపందాలు, పేకాట శిబిరాలు..

ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి పండుగ సంబరాలు, కోడి పందేలు అత్యంత ప్రజాదరణ పొందిన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం.

ప్రతి యేటా మాదిరిగా భారీ సెట్టింగులు, ఈవెంట్స్ ఏర్పాటు చేశారు.

గత మూడు రోజుల నుంచి వర్ణుడు ప్రభావంతో కురిసిన వర్షాలు నెల చిత్తడి తయారైంది.నెల చదును చేసి మధ్యాహ్నం నుండి సంక్రాంతి సంబరాలు ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

అకాశం మోఘవృతమై చినుకులు పడుతున్నప్పటికి జనం సంక్రాంతి సంబరాలు వీక్షించేందుకు తరలిరావటం గమనార్హం.సామాన్యుల నుంచి ఉన్నతి శ్రేణి ప్రజలు కూర్చుని చూసేందుకు ప్రత్యేక గ్యాలరీ, ఎల్ ఈ డీ తెరలు ఏర్పాటు చేశారు.

ఆంధ్ర, తెలంగాణ, కర్ఢాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచే ఇతర దేశాల్లో స్ధిరపడిన నుంచి ప్రవాసాంధ్రులు తరలివస్తారు.

Advertisement
షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..

sankranthi cock fights in krishna district amid heavy rains details, sankranthi cock fights ,krishna district ,amid heavy rains, mekavani palem, police, andhra pradesh, sankranthi celebrations, gallery, events - Telugu Heavy, Andhra Pradesh, Gallery, Krishna, Mekavani Palem, Sankranthi, Sankranthicock