సమంత, నాగ చైతన్య లు పెళ్లి కి ముందు, పెళ్లి తర్వాత ఎంత సంపాదించారో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీ అంటే సంపాదించుకోవాలని అనుకునేవారు ఎక్కువగా ఉంటారు.

ఇక ఒకే కుటుంబంలో హీరో హీరోయిన్స్ ఉంటే వారి పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఒకరితో ఒకరికి పోటీ తత్వం ఉంటుంది.

అలా టాలీవుడ్లో సమంత నాగచైతన్య హీరో హీరోయిన్స్ గా చలామణి అవుతూనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే ప్రస్తుతం వీరి సంపాదన గురించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లికి ముందు ఎంత సంపాదించారు పెళ్లి తర్వాత ఎంత సంపాదిస్తున్నారు అనే ఒక వార్త వైరల్ గా మారడం విశేషం.సమంతకి పెళ్లికి ముందు పెద్దగా బ్యాగ్రౌండ్ లేదు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ ఒక్కో సినిమాకి రెండు కోట్లు పారితోషకం తీసుకుంటూ మెల్లిగా ఆస్తులను కూడబెట్టుకుని సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బ్రాండ్స్, అడ్వటైజ్మెంట్ కూడా చేసింది.

అలాగే సఖి అనే ఒక కంపెనీ కి  ఓనర్ గా కూడా ఉంది.అదే కాకుండా మరో రెండు స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టింది.

Advertisement

అయితే సమంత మొత్తంగా కూడబెట్టిన ఆస్తి దాదాపు 80 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా.

ఇక నాగచైతన్యకు పెళ్లికి ముందు నుంచే వేల కోట్ల ఆస్తి ఉంది.తన తండ్రి, తాతల నుంచి అనేక ఆస్తిపాస్తులు కలిసి వచ్చాయి.అన్నీ ఉన్నా కూడా సమంతా కన్నా తక్కువే సంపాదించాడు సినిమాల ద్వారా.

సినిమాల ద్వారా, ప్రకటన ద్వారా మొత్తంగా కేవలం 40కోట్లు మాత్రమే కూడ పెట్టాడు.మరోవైపు వీరిద్దరూ కలిసి కాస్ట్లీ కార్లు కూడా కొనుగోలు చేశారు.

అలాగే ఒక లక్సరీ అపార్ట్మెంట్ ని సైతం కొనుక్కున్నారు.ఇక ప్రస్తుతం ఎవరిదారి వారు చూసుకున్నా సమంత భారీతోషకం అమాంతం పెరిగింది కానీ నాగచైతన్య పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నడుస్తోంది.

నీచుడా.. మూత్రం చేసిన చేతులతో పండ్ల వ్యాపారం..(వీడియో)
వీడియో: వావ్, బుల్లెట్ నుంచి అద్భుతంగా తప్పించుకున్న జింక..

ఇక బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం వీరిద్దరూ హల్చల్ చేస్తున్నారు.అయినా కూడా సమంత హవా కాస్త ఎక్కువే కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు