రేయ్ ఎవర్రా మీరంత: లేజర్ లైట్ తో మొసలికి మతి పోగొట్టిన వ్యక్తి..!

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ( Viral video )హాల్చల్ చేస్తున్నడం మనం గమనిస్తూనే ఉంటాం.

అందులో చాలా తక్కువగా వైరల్ గా మారుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.

అందులో ముఖ్యంగా మనుషులు ఉండే వీడియో కంటే జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం పరిపాటే గాని చూస్తూనే ఉంటాం.అచ్చం ఇలాగే ప్రస్తుతం ఓ మొసలికి( Crocodile ) సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది.

దీనికి సంబంధించిన వివరాలు చూస్తే.

ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న లేజర్ లైట్( Laser light ) ను ఓ కొలను దగ్గర అటు ఇటుగా వేస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు.అయితే ఆ లేజర్ లైట్ నుండి వచ్చిన కాంతిని అక్కడే ఉన్న ముసలి కాస్త రంగురంగుల చేప అనుకుందేమో పాపం.ఆ రంగురంగుల చేపను ఆరగించాలని అనుకుందేమో మరి.వెంటనే ఆ లేజర్ లైట్ యొక్క కాంతిని తినడానికి తెగ ప్రయత్నం చేసింది ముసలి.అయితే ఆ లేజర్ లైట్ ప్రదర్శిస్తున్న వ్యక్తి మాత్రం ఆ ముసలిని ఓ ఆట ఆడుకున్నాడని చెప్పవచ్చు.

Advertisement

లేజర్ లైట్ ను ఎలా వేస్తే అక్కడికి ముసలి రావడంతో ఆ వ్యక్తి ముసలి ఉన్న కొద్ది దూరంలో లైటును ప్రదర్శించడంతో ఆ లైటును తినడానికి అటుగా ముసలి వెళ్తుంది.అలా చాలాసేపు ఆ ముసలిని ఆడుకున్నాడు సదరు వ్యక్తి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social media ) తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ ముసలిని ఓ ఆట ఆడుకున్న వ్యక్తిని "నువ్వు మగాడ్రా బుజ్జి" అంటూ పోగిడేస్తున్నరు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి కాసేపు నవ్వేయండి.

.

వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..
Advertisement

తాజా వార్తలు