గ్యాస్ సిలిండర్ల వినియోగంపై పరిమితి విధింపు

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది.డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల వినియోగంపై పరిమితి విధించింది.

ఇకపై వినియోగదారులు సంవత్సరానికి 15, నెలకు రెండు సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయగలరని చెప్పింది.అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే సబ్సిడీ లభించదని తెలిపింది.

Restriction On Use Of Gas Cylinders-గ్యాస్ సిలిండర్�

ఒకవేళ ఏడాదికి 15 కంటే ఎక్కువ సిలిండర్లు కావాలి అంటే సరైన కారణం చెప్పి, అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?
Advertisement

తాజా వార్తలు