సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలివేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు బ్లాక్ బస్టర్ కాంబినేషన్లుగా పేరును సొంతం చేసుకున్నాయి.

బాలయ్య బోయపాటి కాంబో, వెంకటేశ్ అనిల్ రావిపూడి (Balayya Boyapati combo, Venkatesh Anil Ravipudi)కాంబోలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశ పరచలేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

అయితే వెంకీ అనిల్ కాంబో మూవీ సంక్రాంతికి వస్తున్నాం (sankranthiki vasthunnam )బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతోందని చెప్పాలి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలు ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.కథ మరీ కొత్తగా లేకపోయినా కథనం మరీ అద్భుతమని టాక్ రాకపోయినా సంక్రాంతి సినిమాలలో ఇతర సినిమాలతో పోల్చి చూస్తే బెటర్ సినిమా కావడం ఈ సినిమాకు కలిసొచ్చింది.

Reasons Behind Sankranthiki Vasthunnam Movie Become Blockbuster Hit Details Insi

సాధారణంగా సంక్రాంతి పండుగ కానుకగా ఫ్యామిలీ సినిమాలను రిలీజ్ చేస్తే కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తారు(Producer Dil Raju thinks).ఈ సినిమా ఆ సెంటిమెంట్ ను సైతం నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందనే చెప్పాలి.సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Advertisement
Reasons Behind Sankranthiki Vasthunnam Movie Become Blockbuster Hit Details Insi

వెంకటేశ్ కెరీర్ లో ఇప్పటివరకు ఈ రేంజ్ హిట్ లేదు.

Reasons Behind Sankranthiki Vasthunnam Movie Become Blockbuster Hit Details Insi

ఫ్యామిలీ సబ్జెక్ట్ లో నటించిన ప్రతి సందర్భంలో వెంకటేశ్ కు బ్లాక్ బస్టర్ హిట్ దక్కగా ఈ సినిమా ఆ సెంటిమెంట్ ను మరీసారి ప్రూవ్ చేసింది.పాటలు హిట్ కావడం, ఇతర సినిమాలతో పోల్చి చూస్తే టికెట్ రేట్లు తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు