పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక అసలు కారణాలు ఇవే!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలలో రాణిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలి అని పట్టుదలతో ఈసారి చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కీ ఫాలోవర్స్ ఏ రేంజ్ లో ఉన్నారో మనందరికీ తెలిసిందే.

అలాగే విమర్శించే వారు కూడా చాలామంది ఉన్నారు.పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ఎక్కువగా ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు.

మరి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం.పవన్ కళ్యాణ్ మొదటగా నందిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Real Reasons Behind Pawan Kalyan Three Marriages Details, Pawan Kalyan, Renu Des

అయితే మొదట్లో పెళ్లి అయిన తర్వాత మొదట్లో బాగానే ఉన్నా పవన్,నందిని దంపతులు మధ్య కొద్దిరోజుల తర్వాత చిన్నచిన్న గొడవలు వస్తుండేవట.అలా ఆ చిన్న చిన్న గొడవలు పెద్దది అయ్యి ఇద్దరు విడిపోవడానికి కూడా కారణమయ్యాయి.

అప్పుడు చిరు ఫ్యామిలీ ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ని ఇష్టపడే రేణు దేశాయ్ కొద్ది రోజుల తర్వాత పవన్ అంటే ద్వేషం కలిగి ఆయన క్యారెక్టర్ అంతే నచ్చలేదట.ఇది పవన్ కళ్యాణ్ లో రేణుకకి నచ్చని గుణం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కి సహాయం చేసే గుణం చాలా ఉంది.

Real Reasons Behind Pawan Kalyan Three Marriages Details, Pawan Kalyan, Renu Des

ఎవరైనా వారి కష్టాలను చెప్పుకున్న ఇంటి దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడిగినా వెంటనే పవన్ కళ్యాణ్ సహాయం చేసే వారట.అలా ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్.ఈ ఈ విషయాల పట్ల రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపించారు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ని పెళ్లి చేసుకున్నాడు.మొదట్లో ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన ఈమె పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఎంతోమందికి సహాయం చేసి కోట్ల ఆస్తులను పోగొట్టుకుంది.

Advertisement

కానీ ఆ తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల కారణంగా దూరంగా ఉంటున్నారు.కాగా ఇప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో వీరు కలుసుకుంటూ ఉంటారు.

తాజా వార్తలు