ఆ విషయంలో చాలు అంటున్న రష్మిక.. వినకుండా బలవంతంగా గెటవుట్ అన్న జిమ్ ట్రైనర్!

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం రేంజ్ లో దూసుకెళ్తుంది.వరుస ఆఫర్లతో బాగా బిజీగా ఉంటుంది.

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

పైగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లరి పిల్లగా నిలిచింది.ఇదిలా ఉంటే రష్మిక మందనను బలవంతంగా గెటవుట్ అని అన్నాడట జిమ్ ట్రైనర్.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది రష్మిక.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో కూడిన వీడియోలను బాగా పంచుకుంటుంది.

Advertisement

పైగా ఇండియన్ క్రష్ గా కూడా పేరు సంపాదించుకుంది.ఇక బయట తనముందు కెమెరా కనిపిస్తే చాలు బాగా చిల్ చేస్తుంది.

అప్పుడప్పుడు అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది.

ఇక ఈ మధ్య తన శరీరంపై బాగా శ్రద్ధ పెట్టింది.నిత్యం యోగాలు, వర్కౌట్లు చేస్తూ బాగా బిజీగా మారింది.తాను వర్కౌట్లు చేసే వీడియోలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

ఇక తనకు ట్రైనింగ్ ఇప్పించే జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేథీ తాజాగా తన గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.తాను విజయ్ దేవరకొండ, చిరంజీవి, రామ్ చరణ్, రష్మిక మందన, రాసి ఖన్నా ఇలా పలువురు సెలబ్రిటీలకు ట్రైనింగ్ ఇప్పిస్తానని తెలిపాడు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఇక వాళ్లంతా జిమ్ లో బాగా కష్టపడుతుంటారని తెలిపాడు.ఇక రష్మిక మందన మాత్రం తాను చేసే ప్రతి ఒక్క వర్క్ అవుట్ లో బాగా ఆసక్తి చూపుతుందని పైగా తను చాలు చాలు అంటున్న కూడా ఇంకా వర్కౌట్స్ చేస్తానంటుందని తెలిపాడు.

Advertisement

అయినా తను వినకుండా అలాగే చేసేసరికి తాను నవ్వుతూ బలవంతంగా గెటవుట్ అంటూ జిమ్ నుంచి బయటికి పంపిస్తాను అని తెలిపాడు.

తాజా వార్తలు