మహేష్ బాబు డైరెక్షన్ లో స్టార్ హీరో రామ్ పోతినేని.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

మహేష్ బాబు అనే పేరు వింటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని చాలామంది భావిస్తారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ మహేష్ బాబు( Director Mahesh Babu ) కూడా ఉన్నారు.

ఈ దర్శకుడు ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సక్సెస్ సాధించారు.అయితే ఈ దర్శకుడికి రామ్ పోతినేని సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కిందని తెలుస్తోంది.

రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Ram Pothineni Movie In Mahesh Babu Direction Details Here Goes Viral In Social

రామ్ పోతినేని( Ram pothineni ) దర్శకుల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రామ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.రామ్ మహేష్ బాబు కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అయితే భవిష్యత్తులో ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో పాటు ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

Ram Pothineni Movie In Mahesh Babu Direction Details Here Goes Viral In Social
Advertisement
Ram Pothineni Movie In Mahesh Babu Direction Details Here Goes Viral In Social

రామ్ పోతినేని సైతం ఈ మధ్య కాలంలో వరుసగా మాస్ సినిమాలు షాకిస్తున్న నేపథ్యంలో సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారని సమాచారం అందుతోంది.రామ అద్భుతమైన కథలను ఎంచుకుంటే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రామ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

రామ్ తో పని చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.రామ్ వేగంగా సినిమాల్లో నటిస్తే కెరీర్ మరింత పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

డబుల్ ఇస్మార్ట్ ( Double iSmart )సక్సెస్ అటు రామ్ కు, ఇటు పూరీ జగన్నాథ్ కు కీలకం కాగా ఈ సినిమా కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉంటాయో లేదో చూడాల్సి ఉంది.డబుల్ ఇస్మార్ట్ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు