రామ్ చరణ్ మొదటి సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తో చేయాల్సింది...అదెలా మిస్ అయిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram Charan ) మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను అందుకున్నాడు.

అయితే రామ్ చరణ్ హీరోగా మొదట వేరే దర్శకుడు తో సినిమా చేయించాలని చిరంజీవి అనుకున్నారట.

కానీ అది వర్కౌట్ కాలేదు.అందువల్లే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఉండే విధంగా ప్రణాళికలను రూపొందించారు.

ఇక రామ్ చరణ్ ని మొదట తేజ డైరెక్షన్ లో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయించాలని చిరంజీవి అనుకున్నారట.

Ram Charans First Film Was To Be Done With That Star Director...how Did He Miss

కానీ కొంతమంది చెప్పిన కూడా మాటల వల్ల చిరంజీవి నిర్ణయాన్ని మార్చుకొని పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఉండే విధంగా ప్రణాళికను రూపొందించి చిరుత సినిమా( Chirutha )తో ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్ కెరియర్ లోనే సూపర్ హిట్ గా మిగిలిపోయింది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అయితే ఇప్పటివరకు ఏ స్టార్ హీరోకి దక్కని ఒక ఇంట్రాడక్షన్ సీన్ అనే చెప్పాలి.

Ram Charans First Film Was To Be Done With That Star Director...how Did He Miss
Advertisement
Ram Charan's First Film Was To Be Done With That Star Director...how Did He Miss

ఇక మొత్తానికైతే చిరంజీవి( Chiranjeevi) లాంటి స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో వన్ అఫ్ ది టాప్ హీరోగా ఎదగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ఇక రెండో సినిమా ను రాజమౌళితో చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.నిజానికి రెండో సినిమాతో ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇండస్ట్రీ హిట్ అయితే అందుకోలేదు.

కానీ రామ్ చరణ్ ఒక భారీ సక్సెస్ ని అందుకొని కొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడానే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు