తమిళ దర్శకుడు శంకర దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్.
ఇకపోతే శంకర్( Director Shankar ) సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికి తెలిసిందే.శంకర్ మూవీ లో ప్రతి ఒక్క ఫైట్ లో ఒక కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో తాజాగా తెరకెక్కిస్తోన్న ఆర్సీ 16 లో అంతకు మించి హైఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసినట్లు ఇప్పటికే తెలిసింది.భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని రివీల్ అయింది.
షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగా పూర్తవ్వడంతో ఆ యాక్షన్ సన్నివేశాలు కూడా పూర్తయ్యాయి.తాజాగా క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశం( Climax Action Scene ) ఒకటి నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుంది అన్న లీక్ అందింది.చరణ్ ఏకంగా ఒకేసారి 1000 మందితో తలపేడాలా ఒక యాక్షన్ సన్నివేశం ఉందట.
ఈ ఫైట్ క్లైమాక్స్ కి ముందు వస్తుందని చిత్రవర్గాల నుంచి లీకైంది.తదుపరి షెడ్యూల్ లో ఈ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ ఉంటుందని సమాచారం.
ఈ ఫైట్ సన్నివేశాన్ని భారీ ఎత్తున విదేశీ పైటర్లు స్థానిక ఫైటర్ల ఆధ్వర్యంలో ఉంటుందట.విదేశీ స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారుట.
చరణ్ వాళ్లందరి పై ప్రతిదాడికి దిగే ఈ యాక్షన్ సన్నివేశం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.అయితే ఈ ఫైట్ కోసం చరణ్ ప్రత్యేకంగా సన్నధం అయ్యాడా? లేదా? అన్నది మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు.శంకర్ ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఫైట్ డిజైన్ చేస్తే దానికి సంబంధించి హీరోకి ప్రత్యేకమైనట్రైనింగ్ ఇప్పిస్తారు.
మరి చరణ్ కి ఆ రకమైన ట్రైనింగ్ ముందే ఇప్పించారా? లేదా? అన్నది తెలియాలి.అలాగే ఈ ఫైట్ చిత్రీకరణ ఎక్కడ ఉంటుంది? అన్నది తెలియాలి.క్లైమాక్స్ సన్నివేశాలు రాజమండ్రి విశాఖ పట్టణంలో పూర్తి చేస్తారని ఇప్పటికే యూనిట్ రివీల్ చేసింది.
మరి వాటితో పాటు ఈ ఫైట్ ని ఆయా ప్రాంతాల్లో షూట్ చేస్తారా? లేక హైదరాబాద్ వేదికగా చిత్రీకరిస్తారా? అన్నది తెలియాలి.త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy