రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ ముగ్గురిలో గెలిచేది ఎవరు..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ డమ్ ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న మన హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ప్రస్తుతం సంక్రాంతి బరిలో రామ్ చరణ్,( Ram Charan ) వెంకటేష్ ,( Venkatesh ) బాలయ్య( Balayya ) ముగ్గురు నిలుస్తూ ఉండడం విశేషం.

Ram Charan Balayya Venkatesh Who Will Win Details, Sankranthiki Vasthunam, Daku

ఈ ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.మరి వీళ్ళలో ఎవరు విజయం సాధిస్తారు.తద్వారా ఎవరి సినిమా భారీ సక్సెస్ గా నిలుస్తోంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్నప్పటికి బాలయ్య డాకు మహారాజు ,( Daku Maharaj ) వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunam ) సినిమాలు తెలుగులోనే రిలీజ్ అవుతుండడం విశేషం.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో ఎవరు సూపర్ సక్సెస్ లను సాధిస్తే వాళ్ళు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారు.

Ram Charan Balayya Venkatesh Who Will Win Details, Sankranthiki Vasthunam, Daku
Advertisement
Ram Charan Balayya Venkatesh Who Will Win Details, Sankranthiki Vasthunam, Daku

లేకపోతే మాత్రం ఇండస్ట్రీలోనే కాదు హీరోల ఇమేజ్ పరంగా చూసుకున్న, మార్కెట్ పరంగా చూసుకున్న భారీగా వెనుకబడిపోయే ప్రమాదం అయితే ఉందనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటీ ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళ కంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

తిండి గొంతుకు అడ్డుపడి ప్రాణాలు కోల్పోయిన సోషల్ మీడియా క్వీన్.. అందరూ షాక్..?
Advertisement

తాజా వార్తలు