రకుల్ హాట్ షో.. ఫ్యాన్స్ ఖుషి..!

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్( Rakulpreet Singh ) లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో ఉన్న వీడియోని షేర్ చేసింది.అక్కడ అమ్మడు బికినీ( Bikini ) వేసుకుని నీటిలో జస్ట్ అలా మునిగి ఇలా వచ్చింది.అయితే అక్కడ మైనస్ డిగ్రీల చలికి అందరు వావ్ అనేస్తున్నారు.

ఇక ఈ వీడియోలో హైలెట్ ఏంటంటే రకుల్ బికినీ వేసుకోవడం తో అమ్మడు అందాల ట్రీట్ అదిరిపోయింది.టూ పీస్ బికినీ వేసి ఇలా హాట్ షో చేయడం అందరి వల్లా కాదు.

Rakul Swim In Ice Cold Water Wearing Bikini Viral,Rakul Preet Singh,Rakul Swimmi

కేవలం రకుల్ మాత్రమే ఇలా చేయగలదు అనిపించేలా చేసింది.సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేని రకుల్ ఇలా తన హాట్ షోతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంది.

రకుల్ హాట్ షో ప్రస్తుతం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.అంతేకాదు ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.

తెలుగులో కొండపొలం( Kondapolam ) తర్వాత సినిమా ఛాన్స్ అందుకోలేని రకుల్ సీనియర్ హీరో( Senior Hero ) అయినా పర్లేదు ఛాన్స్ ఇవ్వండని అంటుందట.అయితే ఆల్రెడీ ఫేడవుట్ అయిన ఈ భామని తీసుకునేందుకు ఎవరు ఆసక్తి చూపించట్లేదు.

రకుల్ ఈ షో వల్ల అయినా ఆమెకు ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి.

తాజా వార్తలు