Rajamouli vs Prashanth Neel : ఆ విషయం లో రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ బెస్ట్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులలో రాజమౌళి( Rajamouli ) ఒకడు.

అయితే ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ తనదైన రీతిలో వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

మరి ఇలాంటి క్రమంలో రాజమౌళి తో పాటు గా సౌత్ నుంచి చాలామంది దర్శకులు వాళ్ళ సత్తా ఏంటో చూపించుకొని పాన్ ఇండియా దర్శకులుగా ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే కన్నడలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ కూడా కేజిఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాజమౌళికి ప్రశాంత్ నీల్ కి మధ్య పోటీ పెడుతూ చాలామంది కంపేర్ చేస్తున్నారు.

Rajamouli Vs Prashanth Neel : ఆ విషయం లో రాజమౌళి

అయితే రాజమౌళి తీసినంత స్టాండర్డ్ గా ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సినిమాలను తీయలేడు.రాజమౌళి ఎమోషన్ ని బిల్డ్ చేసినట్టుగా ప్రశాంత్ నీల్ ఎమోషన్ ని బిల్డ్ చేయలేడు, కానీ రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ తొందరగా సినిమాలు చేసి భారీ సక్సెస్ లను రాబడతాడు అనే ఒక మంచి పేరు అయితే ప్రశాంత్ నీల్ కి ఉంది.రాజమౌళి సినిమా రావాలంటే దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైమ్ పడుతుంది.

Advertisement
Rajamouli Vs Prashanth Neel : ఆ విషయం లో రాజమౌళి

అన్ని సంవత్సరాలు ఆయన సినిమా కోసం హీరోల అభిమానులు ఎదురు చూస్తూ ఉండాలి.సక్సెస్ మాత్రం చాలా సాలిడ్ గా ఉంటుంది.

Rajamouli Vs Prashanth Neel : ఆ విషయం లో రాజమౌళి

ఇక ప్రశాంత్ నీల్ అయితే చాలా తక్కువ రోజుల్లోనే సూపర్ హిట్ సినిమాలు తీస్తారనే పేరు అయితే సంపాదించుకున్నాడు.ఈ ఒక్క విషయంలో తప్ప ప్రశాంత్ నీల్ రాజమౌళి తో ఈ విషయం లోనూ పోటీ కాదు అంటూ చాలామంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న పాటి గురించి మాట్లాడుతున్నారు.అయితే రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా( Pan World ) చేస్తున్నాడు.

కాబట్టి ప్రస్తుతం ఆయనకి పోటీ ఇచ్చే డైరెక్టర్ ఇండియా లో లేడనే చెప్పాలి.

మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?
Advertisement

తాజా వార్తలు