ప్రభాస్ కల్కి సెన్సార్ టాక్ ఇదే.. స్టార్ హీరో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారా? 

టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం క‌ల్కి 2898AD( Kalki 2898 AD ).

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది.అంతేకాకుండా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమలహాసన్ లాంటి స్టార్ సెలబ్రెటీలు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ సినిమా జూన్ 27 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, అప్డేట్లు ఫొటోస్ సినిమాపై అంచనాలను పెంచాయి.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

Advertisement

ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.దీంతో టాక్ బయటకు వచ్చింది.

ఈ మూవీ అదిరిపోయిందట.ట్విస్టులు సినిమాకు హైలెట్ అట.భైరవ పాత్రలో ప్రభాస్( Prabhas ) దుమ్ములేపేశాడనీ, ఇలాంటి సినిమాను తీయడం, ఇలాంటి విజన్‌తో రావడంతో నాగ్ అశ్విన్‌( Nag Ashwin )కు మాత్రమే సాధ్యమైందని, నాగ్ అశ్విన్‌కు దండం పెట్టాల్సిందే అన్నట్టుగా సినిమా ఉంటుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం మూడు గంటల నిడివితో ఉంటుందట.బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అంటున్నారు.సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది.

ఇంకో తొమ్మిది రోజుల్లోనే సినిమా రాబోతోంది.భారీ క్యాస్టింగ్ ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024
నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

కానీ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్‌ని కూడా సరిగ్గా ప్లాన్ చేయలేకపోతోన్నారు.బుజ్జి అంటూ ఏదో హడావిడి చేశారు.

Advertisement

మూవీ మేకర్స్ ఏం ముహూర్తాన ఈ సినిమాలో బుజ్జి అనే వాహనాన్ని విడుదల చేశారో అప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

తాజా వార్తలు