జుట్టు చాలా పల్చగా ఉందా.. ఇలా చేస్తే వారం రోజుల్లో ట్రిపుల్ అవుతుంది!

సాధారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.దీని కారణంగా ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేరు.

పైగా పల్చటి జుట్టు వల్ల అందం కూడా తగ్గినట్లు ఉంటుంది.మీ జుట్టు కూడా చాలా పల్చగా ఉందా.

ఒత్తైన‌ జుట్టు కోసం ఆరాటపడుతున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే నెల రోజుల్లో మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ మునగాకును ( Drumstick leaves )వేసుకోవాలి.అలాగే మూడు మందారం ఆకులు మరియు మూడు జామ ఆకులు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ బియ్యం కడిగిన వాటర్ ను అందులో పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ( Coconut oil )వేసి బాగా కలిపితే మంచి టోనర్ సిద్ధం అవుతుంది.

ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ టోనర్ ను వాడితే జామాకు మెగాకులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి పోషకాలు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.హెయిర్ గ్రోత్( Hair growth ) ను అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తాయి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

దీంతో పల్చగా ఉన్న మీ జుట్టు కొద్దిరోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.అలాగే మందారం ఆకులో ఉండే పలు సుగుణాలు చుండ్రు సమస్యను నివారిస్తాయి.

Advertisement

అదే సమయంలో జుట్టు త్వరగా తెల్లబడకుండా అడ్డుకట్ట వేస్తాయి.పైగా ఈ న్యాచురల్ టోనర్ ను వాడటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

జుట్టు పొడుగ్గా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు