23 ఏళ్ల క్రితం ఖుషి సినిమా సాధించి ఇప్పటికీ బ్రేక్ కాని ఈ రికార్డ్ గురించి తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )అభిమానులకు ప్రత్యేకమైన సినిమాలలో ఖుషి సినిమా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సాధించిన సంచలన విజయాలు అన్నీఇన్నీ కావు.

ఈ సినిమా అప్పట్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ( Sandhya Theatre )కోటీ 56 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే గత 23 ఏళ్లలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఏ సినిమా కూడా ఖుషి సినిమా ( Khushi movie )రికార్డ్ ను బ్రేక్ చేయలేదు.

పవన్ కళ్యాణ్ రికార్డ్ ఇప్పటికీ బ్రేక్ కాలేదంటే ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో సులువుగా అర్థమవుతుంది.ఖుషి సినిమా అప్పట్లో ఏ రేంజ్ హిట్ గా నిలిచిందో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదనే సంగతి తెలిసిందే.

పవన్ రికార్డ్ ను రాబోయే రోజుల్లో మళ్లీ ఈ హీరోనే బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Power Star Pawan Kalyan Kushi Rare Record Details Inside Goes Viral In Social Me
Advertisement
Power Star Pawan Kalyan Kushi Rare Record Details Inside Goes Viral In Social Me

పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కావడానికి మరో రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.పవన్ పారితోషికం ప్రస్తుతం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.పవన్ కళ్యాణ్ మొదట ఓజీ తర్వాత హరిహర వీరమల్లు సినిమాలలో నటించనున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం కొంతమేర ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.

Power Star Pawan Kalyan Kushi Rare Record Details Inside Goes Viral In Social Me

పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకు ఎప్పుడు ఓకే చెబుతారో అని అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది పవన్ సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ అయితే లేదని సమాచారం అందుతోంది.పవన్ డేట్స్ కోసం నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆగష్టు చివరి వారం నుంచి పవన్ షూటింగ్స్ లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు