తెలంగాణలో గ్రూప్ -1 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలు అయ్యాయి.ఇటీవల సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ వ్యవహారానికి కారణమైన సిబ్బందితోనే మళ్లీ గ్రూప్ -1 పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్లలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో న్యాయస్థానంలో దాఖలైన అన్ని పిటిషన్లలను మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామని హైకోర్టు తెలిపింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy