ఏపీ హైకోర్టులో( AP High Court ) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
ఈ మేరకు తమపై నమోదైన కేసుల వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ( TDP ) నేతలు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు ( Chandrababu, Lokesh, Narayana, Achchennaidu )కోర్టులో పిటిషన్ వేశారు.కాగా పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
విచారణలో భాగంగా ఈ నెల 16వ తేదీ కల్లా పిటిషనర్లపై నమోదైన కేసుల వివరాలతో రావాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy