రాజగోపాల్ రెడ్డికి షాకిచ్చిన ప్రజలు

యాదాద్రి జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలం మర్రిగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డికి ప్రజల నుండి వ్యతిరేకత ఎదురైంది.

దేనికోసం రాజీనామా చేశారని ప్రజలు ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పడానికి ప్రయత్భం చేశారు.

కానీ,వారి నుండి మళ్ళీ నిరసన వ్యక్తం కావడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.

Latest Yadadri Bhuvanagiri News