ఆ ఊరిలో కోరిన కోరికలు తీరితే ఏకంగా.. దేవాలయాలు కట్టేస్తారు..!

ఈ గ్రామంలో కోరిన కోరికలు తీరితే దేవాలయాలను( Temples ) నిర్మిస్తారు.దీంతో ఆ గ్రామం నిండా దేవాలయాలే ఉన్నాయి.

గ్రామంలో 120 కి పైగా దేవాలయాలు ఉన్నాయి.సాధారణంగా కోరిన కోరికలు తీరని దేవుడిని ప్రార్థించడం సహజం.

కోరిన కోరికలు తీరితే కొబ్బరికాయ కొట్టడం లేదంటే తలనీలాలు సమర్పించడం లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.అయితే ఈ గ్రామంలో మాత్రం కోరిన కోరికలు తీరితే ఏకంగా దేవాలయాలను నిర్మిస్తున్నారు.

ఈ దేవాలయాల గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జగిత్యాల జిల్లా( Jagityala ) మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామం లో( Vellulla Village ) 5000 మంది జనాభా ఉంటుంది.

Advertisement

ఈ గ్రామంలో 95% పైగా వ్యవసాయం చేసుకొని జీవిస్తారు.ఈ గ్రామంలో ఆధ్యాత్మికత దైవ చింతన ఎక్కువగానే ఉంటుంది.

పంట పొలాలు పచ్చని పైరులతో ఆ గ్రామం కలకలలాడుతూ ఉంటుంది.గతం లో అన్ని గ్రామాల్లో లాగా ఇక్కడ కూడా రెండు, మూడు దేవాలయాలు ఉన్నాయి.

ఇక్కడ ఉన్న దేవాలయాలలో స్థానికులు పూజలు చేసేవారు.ఏమైనా కోరిన కోరికలు తీరితే దేవాలయం నిర్మిస్తామని మొక్కుకునేవారు కోరికలు తీరితే దేవాలయం నిర్మించేవారు.

ఆలయం నిర్మించే వారికి చాలామందికి అనుకున్నది జరిగింది.దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించారు.ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం ఈ గ్రామంలో 120 వరకు దేవాలయాలు ఉన్నాయి.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్18, శుక్రవారం 2024

అందులో హనుమాన్ దేవాలయాలు( Hanuman Temples ) వరకు ఉన్నాయి.రోడ్డుకు ఇరువైపులా దేవాలయాలు దర్శనమిస్తాయి.

Advertisement

అంతేకాకుండా ఆ గ్రామ శివారులో వివిధ దేవాలయాలు ఉన్నాయి.ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతాయి.

ఆధ్యాత్మిక గ్రామాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.ఈ గ్రామంలో ప్రతిరోజు జాతర, శ్రావణమాసం ఇతర పర్వదినాలలో వేడుకలు జరుగుతాయి.గ్రామంలో ఇన్ని దివానాలు ఉండడం చాలా అరుదు.

ఇక్కడే ఎలాంటి కరువు దేవాలయాలు రెండు పంటలు పండుతున్నాయి.చాలా మందికి మంచి జరగడంతో దేవాలయాలు నిర్మించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

తాజా వార్తలు