వైసీపీపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు..!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) ట్విట్టర్ వేదికగా వైసీపీపై( YCP ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయని చెప్పారు.

ఈ క్రమంలో ఆ అక్రమాలను ఎదుర్కోవడానికే రాజన్న బిడ్డ కడప పార్లమెంట్ నియోజకవర్గం( Kadapa Parliament ) నుంచి పోటీ చేస్తోందని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలంతా ధర్మం వైపు నిలబడాలని ఆమె కోరారు.

రాజన్న బిడ్డగా తనను ప్రజలంతా ఆశీర్వదించాలని, ఎంపీగా గెలిపించాలని కోరారు.అయితే కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వైఎస్ షర్మిల లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు