పవన్ కళ్యాణ్ రాత్రిపూట అలాంటి సినిమాలు చూస్తారా... ఇలాంటి అలవాటు కూడా ఉందా?

జనసేన ప్రచార కార్యక్రమాలలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యటన చేస్తూ ఉన్నారు.

ఇలా రాజకీయ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ జీవితం గురించి మాత్రమే కాకుండా రాజకీయ జీవితం గురించి కూడా పవన్ కళ్యాణ్ పలు విషయాలను తెలియచేశారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాపిడ్ ఫెయిర్ సెషన్ జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ అడిగే ప్రశ్నలకు పవన్ చెప్పినటువంటి సమాధానాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీరు ఈరోజు రాత్రి సినిమాలు చూసి పడుకోవాలి అనుకుంటే ఎలాంటి సినిమాలు చూస్తారు అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు పవన్ హర్రర్ సినిమాలు(Horror  movies )అంటూ చెప్పినటువంటి సమాధానానికి యాంకర్ ఒకసారిగా షాక్ అయ్యారు.

Advertisement

ఎందుకు హర్రర్ సినిమాలు చూస్తారు అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సమాధానం చెబుతూ.ఇలా హర్రర్ సినిమాలు కనుక చూస్తే నా మైండ్ మొత్తం సైలెంట్ అయ్యి నాకు ప్రశాంతత దొరుకుతుందని ఈయన సమాధానం చెప్పారు.బయట నిజ జీవితంలో కనిపించే డెవిల్స్ కంటే ఈ హర్రర్ సినిమాలలో కనిపించే డెవిల్స్ ను చూడటానికి ఇష్టపడతాను అంటూ ఈ సందర్భంగా పవన్ తెలియజేశారు ఇక మీకు ఇష్టమైన పాట ఏది అనే ప్రశ్న ఎదురుకాగా హిందీలో ఎంతో ఫేమస్ అయినటువంటి ఏ రాతే ఏ మౌసమ్ అనే పాటను పాడారు.

అయితే ఇదే పార్టీ గతంలో తన కుమార్తె ఆద్య( Adhya) ఒక వేదికపై పాడటంతో అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తండ్రి కూతుర్లు ఇద్దరికీ ఒకే పాట అంటేనే ఇష్టమా సరిపోయారు ఇద్దరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు