ఆరెంజ్ ఎన్నో లాభాలని మోసుకొచ్చే ఫలం.చెప్పాలంటే, సిట్రస్ జాతి గర్వించే ఫలం ఇది.
విటమిన్ సి, యాంటిఆక్సిడెంట్స్ లాంటి ఖజానా కలిగిన ఆరెంజ్, ఎన్నోరకాలుగా శరీరానికి సేవ చేస్తుంది.ఈరోజు, ఆరెంజ్ మొటిమలపై ఎలా పనిచేస్తుందో చూద్దాం.
* ఫ్రెష్ ఆరెంజ్ పీల్ ముఖంపై రాయడం ద్వారా, ఆరెంజ్ ని పేస్ట్ లా తాయారుచేసుకోని అప్లై చేయడం ద్వారా, ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా, ఆరెంజ్ తినటం ద్వారా మొటిమలతో పోరాడవచ్చు.* ఆయిల్ స్కిన్ ఉన్నవారు మొటిమలతో ఎక్కువగా బాధపడుతుంటారు.
ఆరెంజ్ లో ఉండే నొనిలెటిన్ అనే ఫ్లెవనాయిడ్ సెబమ్ ప్రొడక్షన్, అంటే ఆయిల్ సీక్రేషన్ ని తగ్గిస్తుంది.దాంతో మొటిమలు తగ్గుముఖం పడతాయి.* మొటిమలు పెరగటానికి కారణం బ్యాక్టీరియా.
అందులోనూ ప్రోపియోని బ్యాక్టీరియమ్ అనే బ్యాక్టీరియా మొటిమలను పెంచి పోషిస్తుంది.ఆరెంజ్ ఈ బ్యాక్టీరియాతో పోరాడి చర్మాన్ని కాపాడుతుంది.
* ఆక్నేతో బోనస్ గా వచ్చే సమస్య ఇంఫ్లేమేషన్. దీనికి కూడా ప్రోపియోనిబ్యాక్టీరియమ్ ప్రధాన కారణం.ఆరెంజ్ దీనిపై ఓ అస్త్రంలా పనిచేస్తుంది.
* ఆరెంజ్ ముఖం రంగుని కూడా మారుస్తాయి.దీన్ని టోనర్ గా పిలుస్తారు అందుకే.
ఆరెంజ్ రోజు తినాలే కాని రంగు తేలడం ఖాయం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy