యువతి వెనుక ప్రైవేటు పార్ట్‌ను రుద్దిన ముసలి కామాంధుడు.. కట్ చేస్తే షాకింగ్ వీడియో..

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.

ఓ షాపులో జరిగిన దారుణ ఘటన, ఆపై అక్కడికక్కడే జరిగిన న్యాయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు.వీడియోలో చూస్తే, ఎరుపు రంగు షర్ట్ వేసుకున్న ఓ యువతి( Woman ) షాపులో నిల్చుని ఉంటుంది.

ఇంతలో ఇద్దరు మహిళలు బయటకు వెళ్లడం కనిపిస్తుంది.కొద్ది క్షణాలకే, ఓ వృద్ధుడు( Oldman ) షాపులోకి వస్తాడు.

అతను నేరుగా ఆ ఎరుపు షర్ట్ యువతి దగ్గరకు వెళ్లి, వెనుక నుంచి ఆమెకు తగులుతూ తన ప్రైవేట్ పార్ట్‌తో అసభ్యంగా రుద్దుతాడు.ఈ ఊహించని నీచమైన పనికి ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడి, తీవ్ర అసౌకర్యానికి గురవుతుంది.

Old Perverted Man Gets Handled For His Sick Efforts By The Statue Ninja Viral Vi
Advertisement
Old Perverted Man Gets Handled For His Sick Efforts By The Statue Ninja Viral Vi

అయితే, ఆమె తేరుకుని ఏదైనా రియాక్షన్ ఇచ్చే లోపే, షాపు ద్వారం దగ్గర నిల్చున్న ఓ వ్యక్తి ఈ దారుణాన్ని గమనిస్తాడు.ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, అతను ఆ కామాంధుడిపైకి సింహంలా దూసుకెళ్తాడు.అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తాడు.

అంతటితో ఆగకుండా, ఆ నీచుడి కాలర్ పట్టుకుని షాపులోని ఓ మూలకు లాక్కెళ్లి, చేసిన తప్పుకు అక్కడికక్కడే దేహశుద్ధి చేస్తాడు.ఇన్స్టంట్ జస్టిస్ అంటే ఇదేనేమో.

Old Perverted Man Gets Handled For His Sick Efforts By The Statue Ninja Viral Vi

ప్రస్తుతం ఈ వీడియో ఎక్స్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.ఇప్పటికే లక్షల కొద్దీ వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.నెటిజన్లు ఆ యువకుడి తెగువను, సమయస్ఫూర్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

"అన్నా నువ్వు రియల్ హీరో" అంటూ కామెంట్లు పెడుతున్నారు."చేసిన పాపానికి అక్కడికక్కడే శిక్ష పడింది.

ఎర్ర కందిప‌ప్పుతో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?
ఓహో.. అంబానీలో ఈ వింత కోణం కూడా ఉందా.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన మెహందీ ఆర్టిస్ట్..

" అని ఒకరు రాస్తే, "ఇలాంటి కామాంధుల భరతం పట్టడానికి మరింత మంది ఇలాగే ముందుకు రావాలి" అని మరొకరు అభిప్రాయపడ్డారు.ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

Advertisement

చాలా మంది ఆ యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే, ఇలాంటి అసభ్యకరమైన పనికి పాల్పడిన ఆ వృద్ధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు సమాజంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో, వేధింపులకు వ్యతిరేకంగా తక్షణమే ఎలా స్పందించాలో మరోసారి గుర్తు చేస్తున్నాయి.

తాజా వార్తలు