బీచ్ లో విహరిస్తున్న ఆక్టోపస్... వైరల్ వీడియో

మనమదరం ఏదైనా ట్రిప్ వేసుకోవాలనుకుంటే మన లిస్ట్ లో ముందుగా ఉండేది బీచ్.ఇక బీచ్ లో మనం చేసే సందడి మామూలుగా ఉండదు.

మనం బీచ్ ఇసుక లో సేద తీరుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా.అలా సముద్రంలో కొంత సేపు గడిపి మరలా ఇసుకలో మన స్నేహితులతో ఆడుకుంటుంటే ఆ మజానే వేరు కదా.అంత ఆహ్లాదమైన సమయం సందర్భం మనకు ఎక్కడా దొరకదు కూడా.మనుషులు బీచ్ లో ఇసుకలో సేద తీరుతుంటే విశేషముంది.

కాని మనలా జంతువులకు కూడా ఎంతో కొంత ఆహ్లాదంగా విహరించాలని ఉంటుంది కదా.ఏమిటి జంతువులు

బీచ్ లో

విహరించడం అనుకుంటున్నారా మీరు చూసింది నిజమే.బీచ్ లో ఆక్టోపస్ సరదాగా విహరిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా బీచ్ లో సరదాగా విహరిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోను లైక్ లు షేర్ లు చేస్తూ నెటిజన్లు తమ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు.

Advertisement

ఇంకెందుకు ఆలస్యం.మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

Click to Watch Video Here..

తాజా వార్తలు