టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్‎ల పర్వం

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్‎ల పర్వం కొనసాగుతోంది.ఇందులో భాగంగా అరెస్ట్ చేసిన వారి సంఖ్య 35కు చేరింది.

తాజాగా ఈ కేసులో మరో నలుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిగా రాజశేఖర్ భార్య సుచరితతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన వారిలో సుచరిత, రాహుల్, శాంతి, దత్తులు ఉన్నారని తెలుస్తోంది.డీఈవో పరీక్ష పేపర్లని రాజశేఖర్ నుంచి నిందితులు కొనుగోలు చేశారు.

అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)
Advertisement

తాజా వార్తలు