బాబాయ్ బర్త్ డే కు స్పెషల్ విషెష్ చెప్పిన అబ్బాయ్ !

ఈ రోజు నందమూరి బాలకృష్ణ తన 61 వ పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.

అందుకే ఆయనకు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా అభిమానులు బాలయ్యకు విషెష్ తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు.అయితే బాలయ్య బాబాయ్ కు అబ్బాయి స్పెషల్ విషెష్ తెలుపుతూ ఒక పోస్ట్ షేర్ చేసారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసారు.దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అందరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ఒక ఎత్తయితే తారక్ చెప్పడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఆయన సోషల్ మీడియాలో విషెష్ చెప్తూ.

Advertisement

బాల బాబాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు.మీరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.

హ్యాపీ బర్త్ డే. అంటూ ఎన్టీఆర్ వాళ్ళ బాబాయ్ కు స్పెషల్ విషెష్ తెలిపారు.

తారక్ బాలయ్యకు విషెష్ చెప్పడంతో ప్రేక్షకులకు కూడా సంతోషంగా అనిపిస్తుంది.ఇది ఇలా ఉండగా బాలయ్య అఖండ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పటు ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.ఇది ఇలా ఉంటె ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత కొరటాల తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు