సమంత ఒక వే*.. చైతన్య ఎదురుచూడాలా.. నెటిజన్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

ది ఫ్యామిలీ మేన్2, పుష్ప ది రైజ్ ద్వారా సమంత రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగింది.

విడాకుల తర్వాత సమంతకు సినిమా ఆఫర్లు వస్తాయా అని కొంతమంది సందేహాలను వ్యక్తం చేయగా సమంత ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు.అయితే సమంతపై అక్కినేని ఫ్యాన్స్ మాత్రం కోపంగా ఉన్నారు.

సమంత విడాకులు అడిగిందని సమంత ప్రవర్తన వల్లే చైతన్య ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని చాలామంది భావిస్తున్నారు.అయితే చైతన్య అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా సమంతను టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.

వైరల్ అయిన పోస్ట్ లో నెటిజన్ అసభ్యంగా ఆమె గుర్తించి కామెంట్లు చేయడం గమనార్హం.సమంత ఒక వే* అని బ** విప్పి బ**లో తిరగమని.

Advertisement
Netizen Shocking Comments About Star Heroine Samantha Details, Samantha, Naga Ch

ఈ **దాని కోసం మా వాడు దేవదాసులా ఉండాలా? అని ట్వీట్ చేశారు.

Netizen Shocking Comments About Star Heroine Samantha Details, Samantha, Naga Ch

అయితే సమంత ఈ ట్వీట్ గురించి స్పందిస్తూ స్మైల్ ఎమోజీలను యాడ్ చేసి నిజంగా భయపడాలి అంటూ చెప్పుకొచ్చారు.సమంత స్పందిస్తుందని ఊహించని ఆ నెటిజన్ ట్వీట్ ను డిలీట్ చేశారు.ఇలాంటి ట్వీట్లకు తాను భయపడేది లేదని సమంత వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

Netizen Shocking Comments About Star Heroine Samantha Details, Samantha, Naga Ch

ఈ ట్వీట్ చేసిన వ్యక్తి నాగచైతన్యకు వీరాభిమాని అని తెలుస్తోంది.నాగచైతన్యపై ఉండే అభిమానంతో ఈ ఫ్యాన్ ఈ విధంగా చేశారని సమాచారం అందుతోంది.చైతన్య నటించిన థాంక్యూ సినిమా వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు