ఎన్సీపీ అధినేత శరద్ పవార్‎కు అస్వస్థత

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు.

అయితే, ప్రస్తుతం శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.ఈ మేరకు రెండు తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.

NCP Chief Sharad Pawar Is Unwell-ఎన్సీపీ అధినేత శర
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు