అనుష్క తో అలాంటి సీన్స్.. యువ హీరో ఏం చేస్తాడో..!

స్వీటీ అనుష్క( Anushka Shetty ) ఆఫ్టర్ గ్యాప్ చేస్తున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి.

ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా మహేష్ డైరెక్ట్ చేస్తున్నారు.

సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు( Jathi Ratnalu ) లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో నవీన్ పొలిశెట్టి తన సత్తా చాటుతున్నాడు.

ఇక రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి అందించాలని ఫిక్స్ అయ్యాడు.

Romantic Scenes Between Anushka Naveen,naveen Polishetty, Anushka, Miss Shetty M

అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నవీన్( Naveen Polishetty ) తో కలిసి జత కట్టడమే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే.సినిమాలో అనుష్కతో నవీన్ రొమాంటిక్ సీన్స్( Romantic Scenes ) ఉంటాయా అని ఆడియన్స్ కోరుతున్నారు.అయితే ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి తప్పకుండా ఒకటి రెండు డ్యూయెట్ సాంగ్స్ కి అవకాశం ఉంటుంది.

Advertisement
Romantic Scenes Between Anushka Naveen,Naveen Polishetty, Anushka, Miss Shetty M

మరి అనుష్క తో రొమాన్స్ అంటే అది మామూలు విషయం కాదు మరి ఆ సీన్స్ లో నవీన్ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా మారింది.అయితే అనుష్క తో జతగా కొందరికి మాత్రమే పర్ఫెక్ట్ అనిపిస్తుంది.

మరి నవీన్ స్వీటీకి పర్ఫెక్ట్ జోడీ అవుతాడా కాదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.

Advertisement

తాజా వార్తలు